Header Banner

వ్యాపారవేత్తపై మండిపడుతున్న జాన్వీ కపూర్ అభిమానులు! సోషల్ మీడియాలో వైరల్!

  Sun Feb 02, 2025 11:02        Entertainment

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌పై ఓ కండోమ్ కంపెనీ అధినేత అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సదరు కంపెనీ అధినేతపై జాన్వీ కపూర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిసోంది. అక్కడ అవకాశాలు రాకపోవడంతో దక్షిణాది చిత్ర పరిశ్రమపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఇక్కడ వరుస అవకాశాలను అందుకుంటూ బిజీ హీరోయిన్‌గా మారింది. ఈ నేపథ్యంలో మాన్ ఫోర్స్ సంస్థ వ్యవస్థాపకుడు రాజీవ్ జునేజా ఒక ఇంటర్వ్యూలో కపూర్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

 

ఇంకా చదవండి: మటన్ ప్రియులకు షాకింగ్ అలర్ట్! తిన్న వెంటనే ఇవి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

 

తమ బ్రాండ్ కండోమ్ ప్రకటనకు జాన్వీ కపూర్, రణబీర్ కపూర్ సరైన ఎంపిక అని, వీరిద్దరూ కలిసి ప్రకటనలో నటిస్తే విశేష ఆదరణ లభిస్తుందని ఆయన అన్నారు.  అయితే, జాన్వీ కపూర్ అనుమతి లేకుండా రాజీవ్ ఆమె పేరును ప్రస్తావించడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఒక మహిళా నటిని కండోమ్ ప్రచారానికి ఎలా ఎంపిక చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఆయన ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జాన్వీ కపూర్‌‌కు శృంగారపరమైన ఇమేజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారా అంటూ అభిమానులు నిలదీస్తున్నారు. 

 

ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవి, పెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లు, కార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం!

 

టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి! ఎవరంటే!

 

ఏపీ ప్రజలకు అలర్ట్ - ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఛార్జీలు! రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ!

 

మద్యం ప్రియులకు మరో అదిరే శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఫిబ్రవరి 7న లాటరీ పద్ధతిలో..

 

మరో కీలక నిర్ణయం.. పెన్షన్ తీసుకునే వారికి అలర్ట్.. ఈ కొత్త అప్‌డేట్ మీకోసమే, మిస్ అవ్వొద్దు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #janhvikapoor #condomad #MovieNews #RajivJuneja